31/10/2026
🦷 Pain లేదు అంటే మీ Teeth Safe అని కాదు! ⚠️
పంటి నొప్పి లేదని మీ పళ్లు ఆరోగ్యంగా ఉన్నాయని అనుకుంటున్నారా? అలా అనుకోవడం పొరపాటే! 👀
ఎందుకంటే ప్రతి Cavity నొప్పితోనే మొదలవ్వదు. మొదట్లో ఎలాంటి Pain లేకపోయినా, పంటిలో Cavity ఉండొచ్చు.
దాన్ని ముందుగానే గుర్తించకపోతే, క్రమంగా పంటి లోపలి పొరలకు చేరి Sensitivity, Food ఇరుక్కోవడం, తీవ్రమైన నొప్పి చివరికి Infection కి కూడా కారణం కావచ్చు.
అందుకే Pain వచ్చే వరకు Wait చేయకండి. Regular Dental Check-up చేయించుకుంటూ మీ పళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ❤️
📍 Molar Dental Hospital – Indresham
😁 మీ Smile ని నిర్లక్ష్యం చేయకండి. ఈరోజే Dental Check-up బుక్ చేసుకోండి!