25/10/2026
మలబద్ధకం తగ్గి, సాఫీగా మోషన్ అవ్వాలంటే Prune Fruit తినండి!
మోషన్ గట్టిగా అవుతోందా? మలబద్ధకంతో ఇబ్బంది పడుతున్నారా? 🍑
Prunes (ఎండిన ప్లమ్స్) లో Fiber, Sorbitol ఉంటాయి. ఇవి మలాన్ని మెత్తగా చేయడంలో, ప్రేగుల కదలికలు సాఫీగా జరిగేందుకు సహాయపడవచ్చు.
వీటిని పరిమితంగా ఆహారంలో చేర్చుకోవడంతో పాటు, తగినంత నీరు తాగడం, ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం కూడా ముఖ్యం.
మలబద్ధకం తరచుగా వస్తుంటే కారణాన్ని గుర్తించడం అవసరం.