22/10/2026
⚠️ నోటి క్యాన్సర్ కారకాలు – ముందస్తు జాగ్రత్తే రక్షణ!
నోటి క్యాన్సర్కు పొగాకు, గుట్కా, మద్యం, HPV వంటి అంశాలు కారణం కావచ్చు. నోటి ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి, అనుమానాస్పద లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.
👨⚕️ Dr. SK Shamsheer, MS (ENT) Ear, Nose, Throat & Head and Neck Specialist
🏥 SS ENT, Skin & Hair Clinic 📞 8341713698 📍 Opp. Rich Hospital, 3rd Line from S2 Cinemas, Pogathota, Nellore.
Nellore