14/09/2026
🐘🌺 వినాయక చవితి శుభాకాంక్షలు 🌺🐘
విఘ్నాలను తొలగించి,
విజయాలను అందించే విఘ్నేశ్వరుని కృపతో
మీ ఇంట సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు,
ఐశ్వర్యం, విజయాలు నిండాలని కోరుకుంటున్నాను.
🙏 శ్రీ గణేశాయ నమః 🙏
🌺 వినాయక చవితి శుభాకాంక్షలు 🌺
Best wishes
Narasimha Thallapalem